Employee Rretirement Age Increase: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆయా సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పదవీ 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన జీవో త్వరలోనే విడుదల కానుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Govt Employees Retirement Age Increased Up To 62 Years: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఏపీ ప్రభుత్వం పెంచేసింది. 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కీలక నిర్ణయం ప్రకటించారు. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Retirement Age Likely To Increase From 61 To 64 Years In Telangana: కొత్త సంవత్సరం వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్ రావాల్సి ఉండగా.. భారీ పిడుగు పడింది. రిటైర్మెంట్ వయస్సు పెంచబోతున్నారనే వార్త ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Retirement Age Likely To Increase From 60 To 62 Years Here Fact Check: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. పదవీ విరమణ వయస్సు పెంపుపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. శీతాకాల సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పుకార్లు వస్తున్నాయి. రిటైర్మెంట్ వయస్సు నిజంగా పెంచుబోతున్నారా? వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.
Retirement Age: ఎయిరిండియా, టాటా గ్రూపునకు చెందిన పైలట్ల రిటైర్మెంట్ వయస్సును 65ఏండ్లకు నాన్ ఫ్లయింగ్ సిబ్బంది వయస్సును 60ఏండ్లకు పెంచాలని నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI 171 విమాన ప్రమాదం తర్వాత, ఎయిర్‌లైన్ అనేక మార్పులు చేస్తోంది. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.
Cm revanth reddy: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని రోజులుగా తమకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలు అందడంలేదని ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పలుమార్లు చర్చలు కూడా జరిపింది.
Employees Retirement Age Increased To 65 Years: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి గుండె పగిలే నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి చెల్లించకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును భారీగా పెంచుతూ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employee Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్రం పెంచిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 60ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును 2ఏళ్లు పెంచి 62ఏళ్లు చేసిందంటూ పలు వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యాక్ట్ చెక్ చేయగా..అదంతా అబద్దమని తేలింది. ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం అయ్యింది.
Employees Retirement Age Increased From 60 To 65 Hero GO: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఊహించినట్టుగానే పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రస్తుతానికి ప్రొఫెసర్లకు తీసుకోగా.. త్వరలోనే మిగతా వారికి తీసుకునే అవకాశం ఉంది.
R Krishnaiah: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. 65 ఏళ్లకు వయస్సు పెంపు చేయాలనే ప్రతిపాదలను విరమించుకోవాలని రేవంత్ రెడ్డిని ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వయస్సు పెంపుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Govt Employees Tension With R Krishnaiah Retirement Age Likely To Increase: ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో మరో వార్త ఆందోళన రేపుతోంది. పదవీ విరమణ వయస్సు పెంచుతారనే వార్తలకు తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Telangana Unemployed JAC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు భారీ షాక్ తగిలింది. రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ 58 ఏళ్లకు వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Telangana Unemployed JAC Demands Reduce Retirement Age 58 Years: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ వయసు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది.
Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దగ్గరకు రెండు, మూడు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగింది. 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది అందరి ఉద్యోగుల విషయంలో కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు, ఎండీల పదవీ కాలాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.