Delhi: తెరుచుకున్న హజ్రత్ నిజాముద్దీన్ దర్గా

ప్రసిద్ధ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా (Hazrat Nizamuddin Dargah) ఆదివారం నాడు తెరుచుకుంది. నేటి ఉదయం నుంచే ప్రార్థనలు చేసుకునేందుకు దర్గాకు తరలివస్తున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న క్రమంలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Last Updated : Sep 6, 2020, 08:52 AM IST
  • ఢిల్లీలోని ప్రసిద్ధ దర్గా నేడు తెరుచుకుంది
  • హజ్రత్ నిజాముద్దీన్ దర్గాకు వస్తున్న ముస్లిం సోదరులు
  • ఢిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు
Delhi: తెరుచుకున్న హజ్రత్ నిజాముద్దీన్ దర్గా

ఢిల్లీలోని ప్రసిద్ధ దర్గా నేడు తెరుచుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ఆలియా దర్గా (Hazrat Nizamuddin Aulia Dargah) నేటి ఉదయం తెరిచారు. నేటి నుంచి దర్గా సేవలు అందుబాటులోకి రానున్నాయని దర్గా ఇన్‌ఛార్జ్ సయ్యద్ అదీబ్ నిజామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో ఈ దర్గాను మూసివేయడం తెలిసిందే. Chariot Fire Accident: అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం

అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం హజ్రత్ నిజాముద్దీన్ దర్గా (Hazrat Nizamuddin Dargah)ను తెరిచేందుకు నిన్న రాత్రి వరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తాజాగా ఢిల్లీలో భారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న క్రమంలో దర్గా తెరుచుకోనుండటం గమనార్హం. ఢిల్లీలో నిత్యం 2వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1.85 లక్షలకు చేరుకున్నాయి. 4500కు పైగా కరోనా మరణాలు ఢిల్లీలో సంభవించాయి. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
 

Trending News