Headmaster : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్మాస్ట‌ర్

Headmaster rape : ఆరో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థినిపై (11) పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు ప్రబుద్దుడు. జైపూర్‌లోని (Jaipur) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో న‌వంబ‌ర్ 20న జ‌రిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 06:26 PM IST
  • వ‌క్ర‌బుద్ధితో ప్రవర్తించిన టీచర్
  • ఆరో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థినిపై లైంగిక వేధింపులు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Headmaster : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్మాస్ట‌ర్

Headmaster booked for molesting girl in Jaipur : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే వ‌క్ర‌బుద్ధితో ప‌క్కదారి ప‌ట్టాడు. ఆరో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థినిపై (11) పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు ప్రబుద్దుడు. జైపూర్‌లోని (Jaipur) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో న‌వంబ‌ర్ 20న జ‌రిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Also Read : Revanth Reddy: కల్లాల్లో రైతుల చావులకు కేసీఆరే కారణం...

బాలిక‌పై క‌న్నేసిన ఒక హెడ్మాస్ట‌ర్ (Headmaster) క్లాస్‌ రూమ్‌ను శుభ్రం చేయాల‌ని కోరాడు. దీంతో విద్యార్థిని (Student) చీపురుతో క్లాస్‌ రూమ్‌ను శుభ్రం చేస్తుండ‌గా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో విద్యార్థిని అతని నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్లి జ‌రిగిన విష‌యం త‌ల్లికి తెలిపింది. విద్యార్థిని కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద హెడ్మాస్టర్‌‌పై కేసు న‌మోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : Krunal Pandya: సంచల నిర్ణయం తీసుకున్న కృనాల్‌ పాండ్యా.. గుడ్‌బై చెప్పేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News