Pregnant woman molested in Jaipur: నడి రోడ్డు మీద నిండు గర్భిణిని కామాంధుడు ఫాలో అయ్యాడు. ఆమెను గట్టిగా హత్తుకుని తన కామవాంఛను తీర్చుకున్నాడు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Know About PM Modi Watch Price And Model Is It Crores Or Lakhs: వస్త్రధారణలో ప్రత్యేకంగా కనిపించేలా చూసుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్టైల్‌ను మరింత పెంచుకునేందుకు చూసుకుంటారు. ఆయన ధరించే ప్రతి ఒక్కటీ ప్రజల్లో ఆసక్తికర చర్చ ఉంటుంది. ఇప్పుడు మోడీ ధరించే వాచ్‌పై అందరి దృష్టి పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jaipur Hospital Fire: రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వాసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు మరణించారు. క్షతగాత్రుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. స్టోరేజీ ఏరియాలో మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 11 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ అనురాగ్ ధన్ ఖడ్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
KTR Hot Comments On South States Constituency Redivision: జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరగరాదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తప్పుబట్టారు.
IPL 2025 Delhi Capitals Beat Punjab Kings By 9 Wickets: అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్ మళ్లీ నిర్వహించగా ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుతో ఆడి పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఆఖరి మ్యాచ్‌ను క్యాపిటల్స్ విజయంతో ముగించగా.. ఓడినా కూడా పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది.
Royal Challengers Bengaluru Beat Rajasthan Royals By 9 Wickets: ఎన్నాళ్లకు కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ చూసి.. ఎన్నాళ్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యంత సులువుగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకోగా బెంగళూరు అదరగొట్టింది.
Misleading Pan Masala Ad Notice Issued To SRK Ajay Devgn And Tiger Shroff: నిషేధిత.. అనారోగ్యం కలిగించే పాన్ మసాలాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న బాలీవుడ్ అగ్ర హీరోలకు భారీ షాక్ తగిలింది. తమ ముందు హాజరుకావాలని.. ఎలాంటి మినహాయింపు లేదని ఓ కోర్టు హెచ్చరించింది.
Bus conductor VS Retired ias: జైపూర్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ తాను దిగాల్సిన స్టాప్ ను కండక్టర్ చెప్పకపోవడంతో ఆ స్టేజీ వెళ్లిపొయింది. దీంతో సదరు ఐఏఎస్ పై కండక్టర్ జులం ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్త్రీ, పురుషులు అంటూ తేడా లేకుండా.. సహాయం అర్థిస్తూ.. సాధారణ జనాలపై దాడి చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జైపూర్ లో జరిగింది. మంచి నీళ్లు కావాలని మహిళని అడగటం.. ఆమెపై దాడి చేసి దోచుకెళ్లిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Policeman's Bowling Skills Viral Video: ఒకప్పుడు లోకల్‌కే పరిమితమైన ఈ టాలెంట్, లేదా క్రికెట్ స్కిల్స్.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ, ఎవరిలో, ఎలాంటి ప్రతిభ దాగి ఉన్నా.. అది వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. తాజాగా ఒక పోలీసు వేగంగా బౌలింగ్ చేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా వికెట్లు పడగొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan: రాజస్థాన్ లో స్వల్ప భూకంపం వచ్చింది. రాజధాని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
Sawai Mansingh Stadium remain special for me Said MS Dhoni. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ అన్నాడు.
ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ని పొగడటం, అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీని పొగటం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న జరిగిన రాజస్థాన్ Vs లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వచ్చిన అశోక్ గెహ్లాట్ ని చూసి ప్రేక్షకులు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలు వైరల్ అవుతున్నాయి.
Golden Treasure in Jaigarh Fort Jaipur: జైఘడ్ కోట.. ఎన్నో రహస్యాలను తనలో నింపుకున్న ఈ కోట గురించి ఎన్నెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో ఈ జైఘడ్ కోటలో భారీ మొత్తంలో నిధి దాగి ఉండేదని, ఆ మొత్తం నిధిని భారత సైన్యం 60 ట్రక్కులలో ఢిల్లీకి తరలించడానికి మూడు రోజుల సమటం పట్టిందని చెబుతుంటారు.
Essel Group Chairman and Rajya Sabha MP Dr Subhash Chandra on Tuesday filed his nomination for reelection to the Upper House from Rajasthan as a BJP candidate. Prior to completing the formalities, Dr Subhash Chandra will also visit Lord Ganesha's temple at Motidungari in Jaipur
Essel Group Chairman and Rajya Sabha MP Dr Subhash Chandra on Tuesday filed his nomination for reelection to the Upper House from Rajasthan as a BJP candidate. Prior to completing the formalities, Dr Subhash Chandra will also visit Lord Ganesha's temple at Motidungari in Jaipur
Jaipur Road Accident: జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులతో సహా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Viral video of Mirinda Panipuri: ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఫాంటా మ్యాగీ, ఓరియో బిస్కెట్ పకోడా పరమ చెత్త ఫుడ్ జాబితాలో చేరిపోయాయి. తాజాగా మరో ఫుడ్ కాంబినేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అదే 'మిరిండా పానీపురి'.
Omicron cases in Rajasthan : జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ఇన్‌ఫెక్షన్ రాజస్థాన్ లోకి ప్రవేశించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
Covid-19 positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ...రాజస్థాన్ లోని ఒక కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.