IBPS క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2021 కోసం క్లిక్ చేయండి, Results డైరెక్ట్ లింక్ మీకోసం

IBPS Clerk Prelims Result 2020-21 Released At ibps.in: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలు 2020 ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవాలని ఐబీపీఎస్ ఓ ప్రకటనలో సూచించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 7, 2021, 11:44 AM IST
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2021 కోసం క్లిక్ చేయండి, Results డైరెక్ట్ లింక్ మీకోసం

IBPS Clerk Prelims Result 2020-21 Released At ibps.in: బ్యాకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.  ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్(IBPS) క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించింది.

 

డిసెంబర్ 2020లో ఆన్‌లైన్‌లో ఐబీపీఎస్ క్లర్క్(సీఆర్‌పీ క్లర్క్ X) పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను ఐబీపీఎస్ వెబ్‌సైట్ IBPS Website https://www.ibps.in/ లో విడుదల చేశారు. డిసెంబర్ 5, 12 మరియు 13 తేదీలలో ఈ పరీక్షల్ని ఐబీపీఎస్ నిర్వహించింది.

IBPS Prelims Result 2020-21 డైరెక్టక్ లింక్ కోసం క్లిక్ చేయండి

 

ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఫిబ్రవరి 28, 2021న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో 190 ప్రశ్నలకుగానూ 200 మార్కులు కేటాయించారు. 2 గంటల 40 నిమిషాలపాటు మెయిన్స్ పరీక్ష జరగనుంది.

Also Read: IRCTCలో సరికొత్తగా Bus Tickets బుకింగ్ సౌకర్యం, 22 రాష్ట్రాల్లో ప్రయాణికులకు సేవలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News