Add Zee Business As A Preferred Source
App

Kolkata Doctor murder: ట్రైయినీ డాక్టర్ ఘటన.. కోల్ కతా ఆస్పత్రిలో హైటెన్షన్.. వైరల్ గా మారిన వీడియోలు..

Kolkata RG kar hospital: కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు కోల్ కతా ఆస్పత్రిలో వందల సంఖ్యలో అల్లరి మూకలు దాడులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Kolkata Doctor murder: ట్రైయినీ డాక్టర్ ఘటన.. కోల్ కతా ఆస్పత్రిలో హైటెన్షన్.. వైరల్ గా మారిన వీడియోలు..
Image Credit: kolkatanews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More