Add Zee Business As A Preferred Source
App

Tata Hospital: 'ఫూల్‌ అవ్వకండి'.. కేన్సర్‌పై ఇటీవల మాజీ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యలపై టాటా ప్రొఫెసర్‌ స్పందన ..

Tata Memorial Hospital On Cancer: కేన్సర్‌పై ఓ పిల్‌ విడుదల చేసింది టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌. ప్రజలకు కేన్సర్‌పై పూర్తి అవగాహన  కల్పించేందుకు ఆస్పత్రి కేన్సర్‌ స్పెషలిస్టుల బృందం  ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా నిరూపణ కాని కేన్సర్‌ చిట్కాలను నమ్మి ఫూల్‌ కావద్దని ఆన్‌కాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

Tata Hospital: 'ఫూల్‌ అవ్వకండి'.. కేన్సర్‌పై ఇటీవల మాజీ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యలపై టాటా ప్రొఫెసర్‌ స్పందన ..
Image Credit: Tata Memorial Hospital On Cancer

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More