UPSC: ఎన్డీఏ, నేవీ ఫైనల్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నేవల్ అకాడమీ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల (UPSC NDA And NA final results) చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ లో ఫలితాలు చూసుకోవచ్చు.

Last Updated : Sep 15, 2020, 12:56 PM IST
UPSC: ఎన్డీఏ, నేవీ ఫైనల్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నేవల్ అకాడమీ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల (UPSC NDA And NA Final Results) చేసింది. ఎన్డీఏ, నేవీ ఫైనల్ ఫలితాలలో మొత్తం 662 మంది అర్హత సాధించారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది.
పరీక్షా ఫలితాల కోసం క్లిక్ చేయండి (UPSC NDA & NA (II) result online)

గతేడాది నవంబర్ 17న ఎన్డీఏ, నేవీ పరీక్షలకు యూపీఎస్సీ నిర్వహించడం తెలిసిందే. సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, డిఫెన్స్ అడ్మిషన్ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించిన ఈ పరీక్షల తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ లో ఫలితాలు చూసుకోవచ్చు. LockDown: సెప్టెంబర్ 25 నుంచి మరో లాక్‌డౌన్.. స్పందించిన కేంద్రం 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News