Eating Dry Fruits Improves Bone Health: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్‌ని మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎముకలు దృఢంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
. వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. దీని చలికాలంలో వచ్చే కీళ్ల వాపులను తగ్గిస్తుంది.
. బాదం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని క్యాల్షియం ఎముకలను బలంగా తయారు చేస్తుంది.
. ఖర్జూరం తీసుకోవడం వల్ల కాపర్ , మెగ్నీషియం వంటి గుణాలు లభిస్తాయి. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
Also read: Cloves Tea Benefits: చలి కాలంలో లవంగాల టీ తాగితే శరీరానికి లాభాలే..లాభాలు..
. జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇందులోని క్యాల్షియం, ఐరన్ ఎముకల సాంద్రతను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
. అంజీర్‌లో కాల్షియం, పొటాషియం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతాయి.
Also read: Early Morning Sunshine: ఉదయం ఎండలో నిలబడుతున్నారు? అయితే ఈ విషయం మీకు తెలుసా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter