Hair Fall Control Home Remedies: చలికాలంలో జుట్టు రాలడం చర్మ సమస్యలను అధికమవుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చలికాలంలో శరీరపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే ఈ సమస్యలన్నీ తీవ్ర అనారోగ్య సమస్యలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. జుట్టు రాలడం చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
మెంతులు:
మెంతుల్లో శరీరాన్ని కావలసిన ఐరన్ ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాలలో అధిక వినియోగించడం వల్ల సులభంగా జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు. మెంతులను ఆహారంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజల్లో కూడా చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ గింజలకు సంబంధించిన ప్రస్తుతం మార్కెట్లో లభిస్తుంది. అయితే ఈ నూనెను కుదుళ్లకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఇతర వెంట్రుకల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
యాపిల్స్:
సాధారణంగా యాపిల్స్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తాయి. అయితే ఎర్ర యాపిల్స్ కు బదులు జుట్టు సమస్యలు ఉన్నవారు గ్రీన్ యాపిల్స్ తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు లభించడమే.. కాకుండా జుట్టు రాలడం ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క:
ఆహారం గురించి ఎందుకు దాల్చిన చెక్క ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును సంరక్షించడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా దాల్చిన చెక్కన వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్
Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి