Raw Papaya Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో 7 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!

How To Make Raw Papaya Hair Mask: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడా ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 01:31 PM IST
Raw Papaya Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో 7 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!

How To Make Raw Papaya Hair Mask: చలికాలంలో చుండ్రు సమస్య రావడం సర్వసాధారణం. అంతేకాకుండా కొందరిలో వేసవి కాలంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా బొప్పాయి హెయిర్ మాస్క్‌ని వినియోగించాల్సి ఉంటుంది. బొప్పాయిలో జుట్టుకు సంబంధించిన చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. బొప్పాయి స్కాల్ప్ యొక్క pH స్థాయిని నిర్వహిస్తుంది. కాబట్టి ఈ మాన్స్‌ను వినియోగించడం జుట్టు హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా సులభంగా చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.  కాబట్టి జుట్టుకు బొప్పాయిని వినియోగించడం వల్ల మృదువైన, మెరిసే జుట్టు పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే బొప్పాయి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

పచ్చి బొప్పాయి హెయిర్ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
>> 2 టీస్పూన్ల పెరుగు
>> 2 టీస్పూన్ల పచ్చి బొప్పాయి
 >> 1/2 టీస్పూన్ల త్రిఫల పొడి

పచ్చి బొప్పాయి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఈ హెయిర్ మాస్క్ చేయడానికి..ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
పచ్చి బొప్పాయి హెయిర్ మాస్క్ చేయడానికి, ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
తర్వాత 2 టీస్పూన్ల తాజా పెరుగు, 1/2 టీస్పూన్ త్రిఫల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బొప్పాయి తీసుకుని ఓ గిన్నలో వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత సుమారు 5-7 నిమిషాలు బాగా కలపాలి.
వీటిని మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి.
ఇలా చేసిన తర్వా త ఒక గిన్నలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

పచ్చి బొప్పాయి హెయిర్ మాస్క్‌ని ఎలా వినియోగించాలో తెలుసా?:
పచ్చి బొప్పాయి హెయిర్ మాస్క్‌ని మీ జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి.
 మీరు తేలికపాటి చేతులతో జుట్టును బాగా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మాస్క్‌ను జుట్టు మొత్తం అప్లై చేయాల్సి ఉంటుంది.
ఇలా చేసిన తర్వాత సుమారు 1 గంట పాటు ఉంచండి.
ఆ తర్వాత జుట్టును మంచి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!

Also Read: Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News