White Hair To Black Hair Naturally: ఆధునిక జీవనశైలి కారణంగా తెల్ల జుట్టు సమస్యలు సర్వసాధారణమైపోయింది. చిన్న వయసులోనే జుట్టు రాలడం, నెరిసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యల బారిన పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు ఈ కింద పేర్కొన్న హెయిర్ ఆయిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆయిల్‌ను వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాల నూనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
ప్రస్తుతం మార్కెట్లో లభించే హెయిర్ ప్రోడక్ట్స్ కల్తీగా ఉంటున్నాయి. వీటిని వినియోగించడం వల్ల రకాల దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులు ఆవాల నూనెలో ఉసిరికాయ, మెంతుల పొడిని కలిపి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా వేసవి కారణంగా వచ్చే జుట్టు సమస్యలను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
ఈ చిట్కాతో తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది:
ముందుగా ఎండు ఉసిరి పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెంతి గింజలను తీసుకుని.. పొడిలా తయారు చేసుకుని, రెండింటినీ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పొడిల్లో ఆవనూనె వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న 15 రోజుల తర్వాత జుట్టుకు అప్లై చేసుకుంటే సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా దూరమవుతుంది.
ఈ విధంగా నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది:
తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి తప్పకుండా పైన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. ఆవనూనె మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకునే ముందు..జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు జుట్టుకు అప్లై చేసి, ఉదయాన్నే తల స్నానం చేయడం వల్ల జుట్టు దృఢంగా, ఒత్తుగా మారుతుంది. సులభంగా జుట్టు రంగు కూడా మారుతుంది.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook