Raksha Bandhan: రక్షాబంధన్ సందర్భంగా మీ చేతులను గోరింటాకుతో అలంకరించుకోండి..డిజైన్లు ఇవే..!

Raksha Bandhan Mehndi Design: తెలుగు నాట మహిళలకు ఇష్టమైన వాటిలో గోరింటాకు ఒకటి. పండుగలు, శుభ కార్యాలు ఏం జరిగినా చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. మీ కోసమే రక రకాల, సులభమైన డిజైన్లు తీసుకొచ్చాం..

Written by - Alla Swamy | Last Updated : Aug 10, 2022, 07:15 AM IST
  • 11న రక్షాబంధన్
  • సిద్ధమవుతున్న వివిధ రకాల డిజైన్లు
  • మెహందీ డిజైన్లు మీకోసం
Raksha Bandhan: రక్షాబంధన్ సందర్భంగా మీ చేతులను గోరింటాకుతో అలంకరించుకోండి..డిజైన్లు ఇవే..!

Raksha Bandhan Mehndi Design: ఈఏడాది ఆగస్టు 11న రాఖీ పౌర్లమి ఉంది. ఆ రోజు తమ సోదరులకు ఇష్టమైన రాఖీ కట్టి రక్త సంబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఈసందర్భంగా మహిళలంతా తమకు ఇష్టమైన గోరింటాకు చేతులకు పెట్టుకుంటుంటారు. తమకు ఇష్టమైన డిజైన్లలో వీటిని వేసుకుంటారు. లెటెస్ట్ మెహందీ డిజైన్లను ఇప్పుడు చూద్దాం.

చేతి నిండా గోరింటాకు

ఫుల్ హ్యాండ్ డిజైన్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. చూడటానికి అందరికీ నచ్చుతుంది. దీనికి వేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. 

ఫ్రంట్ అరబిక్ డిజైన్

ఫ్రంట్ అరబిక్ డిజైన్‌ను అందరూ ఇష్ట పడతారు. ప్రతి సందర్భంలోనూ ట్రెండింగ్‌గా ఉంటుంది. ఇది పూర్తి హ్యాండ్ మెహందీ కాదు..ఈ డిజైన్‌ వేసుకుంటే చేతుల్లో చాలా స్థలం ఉంటుంది.

పూర్తి చేతులు

చేతుల మొత్తానికి గోరింటాకు వేసుకోవచ్చు. ఇది వేసుకోవాడానికి చాలా సమయం పడుతుంది. కానీ చాలా అందంగా కనిపిస్తుంది.

అరబిక్ డిజైన్

అరబిక్ డిజైన్ చేతుల వెనుక వేసుకుంటారు. ఇది ప్రదర్శనలో చాలా అందంగా ఉంటుంది. డిజైన్‌లో సొంతంగా వేసుకోవచ్చు. దీనికి పెద్దగా శ్రమ ఉండదు. సులభవంగా చేతుల్లో వేసుకోవచ్చు. రెండు స్టైలిష్‌ డిజైన్లలను చేతుల్లో బాగా కనిపిస్తాయి. 

పూర్తి చేతులు

చాలా మంది ప్రజల కళ్లు చేతుల వెనుక వైపు దృష్టి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, మహిళలు వెనుకు భాగంలో చాలా అందమైన, మంచి డిజైన్లు వేసుకునేందుకు ఇష్టపడతారు.

వెనుక డిజైన్ 

కొత్త రెండు మెహందీ డిజైన్లు ఎప్పటికి ట్రెండింగ్‌లో ఉంటుంది. తక్కువ సమయంలో వీటిని వేసుకోవచ్చు. మంచి ఆకర్షణ ఇస్తుంది. 

మరిన్ని లెటెస్ట్ డిజైన్లు మీ కోసం..

Also read:Serena Williams Retirement: టెన్నిస్ సంచలనం సెరేనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటన

Also read:Raksha Bandhan Gifts Value: బాలీవుడ్ నటులు రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News