Canada News: కెనడా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో..లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ప్రధాని జస్టిన్ ట్రూడో భావిస్తున్నట్లు ది గ్లోబల్ అండ్ మెయిల్ పత్రిక ఈ సంచలన కథనాన్ని వెలువరించింది.
Donald Trump Vows: అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
Canada admits leaked information : రోజురోజుకు ఇండియా కెనడా బంధం మరింత దిగజారుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని కెనడ ప్రభుత్వం తీసుకువస్తూ భారత్‌పై అక్కాసు వెళ్లగక్కుతుంది. ఎప్పుడూ ఒకే వైఖరి, ప్రతి క్షణం ఖలిస్థానీ వేర్పాటువాదులను వెనకేసుకుని భారత్‌పై దూకుడుగా వ్యవహరించడం. తాజాగా మరో వివాదానికి తెరతీసింది కెనడా ప్రభుత్వం..
India -Canada Row: భారత్ కెనడా మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రోజురోజుకీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఖలిస్తాన్ వేర్పాటువాది నిత్యం హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల్లో నిప్పు రాజేసుకుంది. అయితే ఈ ఘర్షణ ఇరు దేశాల వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
Bharath Vs Canada Conflicts Update: కెనడా ట్రూడో ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దూస్తూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత ఏజెంట్లకు నేరుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో లింక్ ఉందని మరోసారి నోరు పారేసుకుంది. ఈ గ్యాంగ్‌తో కలిసి ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని భారత ఏజెంట్లు పనిచేస్తున్నారని సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు కెనడీయన్ మౌంటెడ్ పోలీసులు.
నాడు బ్రిటీషు సామ్రాజ్యాన్ని గురించి రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్మమని పిలిచేవారు. అదెంతవరకూ నిజమో కానీ ఈ దేశాల్లో మాత్రం రవి అస్తమించడు. ప్రపంచంలోని ఈ ఆరు దేశాల్లో సూర్యాస్తమయం అనేది ఉండదు. రాత్రి వేళ కూడా పగలే ఉంటుంది. ఉన్న సమయాన్ని పగలు రాత్రుల్లో విభజించుకోవాలి. అందుకే ఈ ప్రాంతాల్ని మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు.
External Minsister: కెనడాలోని దౌత్యవేత్తలను పదే పదే బెదిరించడం వల్ల భారత్ వీసాల జారీని నిలిపివేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అదే విధంగా.. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్రదుమారంగా మారాయి.
Canada Cost of Living: కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగనుంది. ఇతర దేశాల నుంచి కెనడాకు చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థులు ముందుగా ఇక నుంచి పక్కా లెక్కలు వేసుకోవాల్సిందే. కెనడాలో కొత్త రూల్స్ జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి.
Tollywood news: సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడాలో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ పండుగకు తెలంగాణ ప్రభుత్వమే కాకుండా కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా హాజరు కావడం విశేషం.
ఖలీస్థానీ ఉగ్రవాది హతమార్చడంపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా భారతదేశంలోని దౌత్య కార్యలయాల్లో కెనడా ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని వలన ఇరు దేశాల మధ్య రాకపోకలపై ప్రభావం పడనుంది.
Canada PM Divorce: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో వీరు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికినట్లయింది.
విదేశాల్లో ఉన్నత విద్య గురించి చదువుకోటానికి వెళ్లి అక్కడే ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కెనడాకు పీజీ కోసం వెళ్లిన 24 ఏళ్ల గుర్‌విందర్ నాథ్ పిజా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. డెలివరీ సమయంలో కొంత మంది దాడి చేయటంతో మృత్యు వాత పడ్డాడు.
Meta Jobs Layoffs: మెటా సంస్థలో ఉద్యోగంలో చేరి ఒక రోజు గడిచిపోయింది. ఆ రోజంతా ఆఫీసులో కొలీగ్స్ తో పరిచయాలు, పలకరింపులతోనే సరిపోయింది. రెండో రోజు రానే వచ్చింది... జీవితం ఇక హాయిలే అనుకుంటున్న సమయంలో మెగా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఆఫీసులో ఓ పెద్ద బాంబు పేల్చాడు.
Canada New Work Hour Rules: కెనడాలోని అంతర్జాతీయ విద్యార్ధులకు ఉపశమనం కలిగింది. కెనడా ప్రభుత్వం వారానికి 20 గంటల నిబంధనను ఉపసంహరించింది. ఫలితంగా విద్యార్ధులకు రిలీఫ్ లభించనుంది.
Indian govt releases travel advisory : కెనడాలో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూడండి.
Eugenie Bouchard shocked after one-piece black swimsuit pic in her ID Card. ఐడీ కార్డు కారణంగా కెనడా మహిళా టెన్నిస్ ప్లేయర్ యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది.
Akshay Kumar opens up about his Canadian citizenship: తన కెనడియన్ పౌరసత్వం గురించి, తన కెనడియన్ పాస్ పోర్ట్ గురించి అక్షయ్ కుమార్ ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ వివరాల్లోకి వెళితే
Canada Jobs: ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన కెనడా శాశ్వతంగా ఆ దేశంలో ఉండేందుకు స్వాగతిస్తోంది. పది లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ, చేయనుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.