English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Guntur

Guntur

National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..
Sankranti Jan 18, 2026, 11:06 AM IST
National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..
National Highway Traffic: సంక్రాంతి పండగ సందర్బంగా భాగ్య నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారు పండగ ముగియడంతో ఒక్కొక్కరుగా రిటర్న్ అవుతుతున్నారు. ఈ  రోజు ఆదివారం అమావాస్య కావడంతో చాలా మంది శనివారం సాయంత్రం సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే పై రద్దీ ఏర్పడింది. 
Traffic Diversion: సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ వాహనాలు దారి మళ్లింపు
Sankranti Jan 16, 2026, 09:51 AM IST
Traffic Diversion: సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ వాహనాలు దారి మళ్లింపు
Sankranti Effect Traffic Diversion In Nalgonda On Hyderabad Route: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వాహనాలు తిరుగుముఖం పడుతుండడంతో వాహనాల దారి మళ్లించారు. హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాల దారి మళ్లిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో రోడ్డు మళ్లింపు ఇలా ఉంది. పూర్తి వివరాలు ఇవే.
Guntur: డ్రగ్స్‌కు బానిసైన లేడీ యాంకర్.. ఫోన్ లో చెక్ చేస్తే బైటపడ్డ షాకింగ్ నిజం.. ఇంట్లో వారికే రివర్స్ లో ధమ్కీ..
Guntur Dec 13, 2025, 09:05 PM IST
Guntur: డ్రగ్స్‌కు బానిసైన లేడీ యాంకర్.. ఫోన్ లో చెక్ చేస్తే బైటపడ్డ షాకింగ్ నిజం.. ఇంట్లో వారికే రివర్స్ లో ధమ్కీ..
Teen girl drug addict case in Guntur: యువతి ఫోన్ ను తల్లి చూడగా అందులో డ్రగ్స్ తీసుకున్న పలు వీడియోలను చూసింది.అంతేకాకుండా మరో యువకుడితో చనువుగా ఉండటంను చూసి ప్రశ్నించగా దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. గుంటూరులో జరిగిన ఈ  ఘటన మరోసారి డ్రగ్స్ ఘటన ఆందోళన కల్గించే అంశంగా మారింది.  
Bride Kidnap: తెలంగాణ ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆంధ్ర వధువు కిడ్నాప్‌.. వీడియో వైరల్
Love marriage Nov 25, 2025, 08:51 PM IST
Bride Kidnap: తెలంగాణ ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆంధ్ర వధువు కిడ్నాప్‌.. వీడియో వైరల్
Bride Kidnap From Parents Who Get Love Marriage: తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆంధ్ర అమ్మాయి కుటుంబసభ్యులు కిడ్నాప్‌ చేశారు. ప్రేమ వివాహం ఇష్టం లేని అమ్మాయి బంధువులు కిడ్నాప్‌కు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bride Parents Kidnap Who Get Love Marriage Girl Video Viral
Bride Nov 25, 2025, 07:40 PM IST
Viral Video: తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర పిల్ల ప్రేమ పెళ్లి.. ఏం జరిగిందో తెలుసా?
Bride Parents Kidnap Who Get Love Marriage: రాష్ట్రాల సరిహద్దులు దాటి తెలంగాణ అబ్బాయి...ఆంధ్ర అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి బంధువులు ఇష్టం లేకపోవడంతో వధువును బలవంతంగా కిడ్నాప్‌ చేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సీసీ కెమెరా పరిశీలిస్తే భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది. ఆ వైరల్‌ వీడియో చూడండి.
 Guntur Train Assault:  ఏపీలో ఘోరం.. ఏకంగా లేడీస్ కోచ్‌లోనే మహిళకు లైంగిక వేధింపులు.. కత్తితో బెదిరించి మరీ ఆ పని.!.
Guntur Oct 15, 2025, 01:15 PM IST
Guntur Train Assault: ఏపీలో ఘోరం.. ఏకంగా లేడీస్ కోచ్‌లోనే మహిళకు లైంగిక వేధింపులు.. కత్తితో బెదిరించి మరీ ఆ పని.!.
Woman assaulted in running train at Guntur: రాత్రిపూట ఆగంతకుడు మహిళతను కత్తితో బెదిరింపులకు పాల్పడి లైంగికంగా వేధించాడు.  బాధితురాలి దగ్గర ఫోన్ , డబ్బులు తీసుకుని రన్నింగ్ ట్రైన్ నుంచి జంప్ చేసి మరీ పారిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.  
AP Weather Update: ఏపీకి వాయుగుండం ముప్పు.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ
AP Rains Alert Sep 23, 2025, 03:21 PM IST
AP Weather Update: ఏపీకి వాయుగుండం ముప్పు.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ
AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య హెచ్చరిక.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరి కొన్ని గంటల్లో పిడుగులు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
Heavy Rains In guntur district
Guntur Sep 14, 2025, 09:40 PM IST
Heavy Rains In Guntur: గుంటూరులో కుండపోతవాన.. రోడ్లన్ని జలమయం..
Guntur Rains: ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సైతం భారీగా వర్షం కురుస్తుంది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఎక్కడ చూసిన నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల డ్రైనేజీలు నిండిపోయాయి. అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అధికారులు హెచ్చరికల్ని జారీ చేశారు. శ్రీనగర్, బొంగరలాబీడు, బ్రాడీపేట్, అరండల్ పేట్ తో సహా గుంటూరు అంతా భారీ వర్షానికి అతలాకుతలం అయ్యింది.
Aghori Pooja: మళ్లీ అఘోరాలు హల్‌చల్‌.. అర్థరాత్రి శివాలయంలో హోమం, పూజలు
Aghori Sep 9, 2025, 01:21 PM IST
Aghori Pooja: మళ్లీ అఘోరాలు హల్‌చల్‌.. అర్థరాత్రి శివాలయంలో హోమం, పూజలు
Mid Night Aghori Pooja In Lord Shiva Temple At Guntur: కొన్ని నెలల కింద అఘోరి శ్రీనివాస్‌ హల్‌చల్‌ చేయగా.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అఘోరాలు హల్‌చల్‌ చేస్తున్నారు. అర్ధరాత్రిళ్లు హోమాలు, పూజలు చేస్తూ భయకంపితులను చేశారు. వారి పూజలతో భయాందోళన చెందారు.
CM Chandrababu Announced War On Drugs And Sensational Comments
Chandrababu Nadu Jun 27, 2025, 12:40 AM IST
Chandrababu: డ్రగ్స్‌పై యుద్దం ప్రకటించిన సీఎం చంద్రబాబు
Chandrababu Announced War On Drugs: మాదక ద్రవ్యాలపై సీఎం చంద్రబాబు యుద్ధమే ప్రకటించారు. ఎవరినీ వదిలి పెట్టమని.. అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Chandrababu: 'అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తాం, వదిలిపెట్టం'.. డ్రగ్స్‌పై సీఎం చంద్రబాబు యుద్దం
Chandrababu Nadu Jun 26, 2025, 07:48 PM IST
Chandrababu: 'అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తాం, వదిలిపెట్టం'.. డ్రగ్స్‌పై సీఎం చంద్రబాబు యుద్దం
Chandrababu Announced War On Drugs: మాదక ద్రవ్యాలపై సీఎం చంద్రబాబు యుద్ధమే ప్రకటించారు. ఎవరినీ వదిలి పెట్టమని.. అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Mirchi Crop: మాజీ సీఎం జగన్‌ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మిర్చి రైతులకు భారీ గుడ్‌న్యూస్‌
Mirchi Farmers Feb 21, 2025, 03:32 PM IST
Mirchi Crop: మాజీ సీఎం జగన్‌ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మిర్చి రైతులకు భారీ గుడ్‌న్యూస్‌
Mirchi Crop Procurement: మిర్చి రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఆందోళనకు సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మిర్చి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రకటించాయి.
Chandrababu Letter: వైఎస్‌ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు.. మిర్చి రైతుల కోసం లేఖ
YS Jagan Mohan Reddy Feb 20, 2025, 12:15 AM IST
Chandrababu Letter: వైఎస్‌ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు.. మిర్చి రైతుల కోసం లేఖ
Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్‌ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
DIG Illegal Affairs: లవర్‌కు ముద్దులు, హగ్గులు.. భార్యకు పిడిగుద్దులు.. వెలుగులోకి డీఐజీ రాసలీలలు.. ఎక్కడంటే..?
Guntur Feb 18, 2025, 11:35 AM IST
DIG Illegal Affairs: లవర్‌కు ముద్దులు, హగ్గులు.. భార్యకు పిడిగుద్దులు.. వెలుగులోకి డీఐజీ రాసలీలలు.. ఎక్కడంటే..?
Case on Registration dept dig: రిజిస్ట్రేషన్ శాఖలో డీఐపీగా పనిచేస్తున్న అధికారి వివాహేతర సంబంధం ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై సదరు అధికారి భార్య.. గుంటూరు ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్‌ హత్యకు కుట్ర..?.. డిప్యూటీ సీఎం ఆఫీస్‌పై  డ్రోన్ కలకలం.. అసలేం జరిగిందంటే..?
pawan kalyan Jan 18, 2025, 09:41 PM IST
Pawan kalyan: పవన్ కళ్యాణ్‌ హత్యకు కుట్ర..?.. డిప్యూటీ సీఎం ఆఫీస్‌పై డ్రోన్ కలకలం.. అసలేం జరిగిందంటే..?
Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.  
Minister Lokesh: తమ్ముడూ.. దిద్దలేని పెద్ద తప్పు చేశావ్.. ఎమోషనల్ అయిన లోకేష్.. అసలేం జరిగిందంటే..?
Nara Lokesh Dec 1, 2024, 02:09 PM IST
Minister Lokesh: తమ్ముడూ.. దిద్దలేని పెద్ద తప్పు చేశావ్.. ఎమోషనల్ అయిన లోకేష్.. అసలేం జరిగిందంటే..?
Nara Lokesh Emotional post: మంత్రి నారాలోకేష్ గుంటూరుకు చెందిన తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకొవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తు .. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.   
Pawan Kalyan: రోడ్డుకు అడ్డంగా పవన్ కల్యాణ్ కాన్వాయ్.. అంబులెన్స్‌లో రోగి మృతి
Shocking Incident Nov 10, 2024, 05:32 PM IST
Pawan Kalyan: రోడ్డుకు అడ్డంగా పవన్ కల్యాణ్ కాన్వాయ్.. అంబులెన్స్‌లో రోగి మృతి
Pawan Kalyan Convoy Killed Patient: రోడ్డుకు అడ్డంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన పదుల సంఖ్యలో వాహనాలు నిలిపి ఉంచిన కారణంగా ఓ వ్యక్తి ప్రాణం పోయింది. అంబులెన్స్‌ రాకపోకలకు అంతరాయం కలిగించడంతో సకాలంలో వైద్యం అందక అతడు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Viral Video: చంద్రబాబు నివాసం దగ్గరలో కొండ చిలువ హల్ చల్.. అలర్ట్ అయిన  సిబ్బంది.. వీడియో వైరల్..
Chandrababu Naidu Oct 24, 2024, 06:58 PM IST
Viral Video: చంద్రబాబు నివాసం దగ్గరలో కొండ చిలువ హల్ చల్.. అలర్ట్ అయిన సిబ్బంది.. వీడియో వైరల్..
Python halchal near cm babu residence: సీఎం చంద్రబాబు నివాసానికి దగ్గరలో భారీ ఎత్తున కొండ చిలువ హల్ చల్ చేసింది. దీంతో భద్రత సిబ్బంది ఒక్కసారిగా టెన్షన్ కు గురైనట్లు తెలుస్తొంది.
Guntur Sri Chaitanya School: Guntur Sri Chaitanya School Student Incident
Guntur Sri Chaitanya School Oct 24, 2024, 10:40 AM IST
Guntur Sri Chaitanya School: శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఏం జరిగింది?
Guntur Sri Chaitanya School: Guntur Sri Chaitanya School Student Incident
Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?
Guntur Oct 15, 2024, 04:20 PM IST
Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?
Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • Next
  • Last »

Trending News

  • Bandla Ganesh Padayatra: తిరుమలకు నిర్మాత బండ్ల గణేశ్ భారీ పాదయాత్ర..సీఎం చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ భక్తుడు సాహసం!
    Bandla Ganesh Padayatra

    Bandla Ganesh Padayatra: తిరుమలకు నిర్మాత బండ్ల గణేశ్ భారీ పాదయాత్ర..సీఎం చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ భక్తుడు సాహసం!

  • Betting Ban: ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్రం ఉక్కుపాదం.. ఇకపై మరింత కఠినంగా..
    Online betting
    Betting Ban: ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్రం ఉక్కుపాదం.. ఇకపై మరింత కఠినంగా..
  • Lakshmi Parvathi: చంద్రబాబు, లోకేశ్‌పై ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
    NT Rama Rao
    Lakshmi Parvathi: చంద్రబాబు, లోకేశ్‌పై ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
  • Vande Bharat Sleeper Train: అదిరిపోయే ఫీచర్లతో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ..
    Vande Bharat Sleeper Trains
    Vande Bharat Sleeper Train: అదిరిపోయే ఫీచర్లతో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ..
  • Manaswini Balabommala: ‘కొక్కోరోకో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో  తెలుగు అమ్మాయి ‘మనస్విని బాలబొమ్మల’..
    Manaswini Balabommala
    Manaswini Balabommala: ‘కొక్కోరోకో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగు అమ్మాయి ‘మనస్విని బాలబొమ్మల’..
  • Tecno Spark Go 3: 5,000mAh బ్యాటరీతో Tecno Spark Go 3 ఫోన్ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు!
    Tecno Spark Go
    Tecno Spark Go 3: 5,000mAh బ్యాటరీతో Tecno Spark Go 3 ఫోన్ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు!
  • Apples: రోజుకు ఒక్క యాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా? వైద్యులే షాక్!
    apple health benefits
    Apples: రోజుకు ఒక్క యాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా? వైద్యులే షాక్!
  • Back Pain: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..?
    How To Reduce Back Pain
    Back Pain: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..?
  • Elephant Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. నడి రోడ్డు మీద మనిషిపై కూర్చున్న భారీ ఏనుగు.. వీడియో వైరల్..
    Elephant Video
    Elephant Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. నడి రోడ్డు మీద మనిషిపై కూర్చున్న భారీ ఏనుగు.. వీడియో వైరల్..
  • Kattalan Teaser: యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' టీజర్.. గూస్‌బంప్స్ పక్కా..!
    Kattalan
    Kattalan Teaser: యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' టీజర్.. గూస్‌బంప్స్ పక్కా..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x