Gas Problem In Stomach: పొట్టలో గ్యాస్ ఏర్పడడం సాధరన సమస్యల అయినప్పటికీ..ఇది త్రేనుపు, అపానవాయువు సమస్యలకు దారి తీసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీని కారణంగా జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ గ్యాస్ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది శరీరంలో అధికంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రోటీన్స్ కలిగిన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. దీనిని తీసుకోవడం వల్లే పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా మీరు కూడా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ ఆహారాలు తినొద్దు:
బీన్స్:
బీన్స్‌లో అధిక పరిమాణంలో ప్రోటీన్స్ లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట గ్యాస్ ఏర్పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బీన్స్‌లో రాఫినోస్ అనే సంక్లిష్ట చక్కెర పరిమాణాలు కూడా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను బలహీనంగా చేసేందుకు ప్రోత్సహిత్సాయి. అంతేకాకుండా సులభంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ప్రతి రోజు బీన్స్‌ను తినేవారు రాత్రంతా నానబెట్టి పూర్తిగా ఉడికించి తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుంగా గ్యాస్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
పాల ఉత్పత్తులు:
గ్యాస్ సమస్యతో బాధపడేవారు పాల ఉత్పత్తులను ప్రతి రోజు తీసుకోవడం వల్ల సమస్యల మరింత తీవ్రతరమయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఉండే లాక్టేజ్ జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కబట్టి తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
గోధుమలు, వోట్స్:
గోధుమలు, వోట్స్ ధాన్యాలు కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా పొట్టలో గ్యాస్ సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. వీటిల్లో రాఫినోస్ అనే మూలకం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
కూరగాయలు:
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కొన్ని కూరగాయలు అతిగా తీసుకోవడం వల్ల కూడా జీర్ణక్రియ సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా సులభంగా గ్యాస్ సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కూరగాయలను అతిగా తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook