Turmeric And Tulsi Uses: మన శరీరాని రోగాల బారి నుంచి రక్షించుకోవాలంటే రోగ నిరోధక శక్తి మెరుగా ఉండటం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు అయితే మీ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ల వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం.
అయితే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దానికి మీరు ఇక్కడ చెప్పిన పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది.
ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. ఇందులోకి అల్లం ముక్క పేస్ట్, దాల్చిన చెక్క ఇంచు, అర టీ స్పూప్ పసుపు, ఆరు తులసి ముక్కలు వేసి మరిగించాలి. ఈ నీళ్లు వడకట్టుకుని తీసుకోవాలి. దీనిని ప్రతిరోజు పరగడుపున మూడు టేబుల్ స్పూన్ల తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి హనీకరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాల మన చెంత చేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Skincare With Rose Water: మొటిమల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్ చిట్కాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter