Zineeverse: ఫ్లాపులకు చెక్ పెట్టే జినీవర్స్.. నిర్మాతల పాలిట కొంగు బంగారం..

Zineeverse: ఒక సినిమా విజయంలో నటీనటులు.. టెక్నిషియన్స్.. కళ్లు చెదిరే సెట్టింగ్స్.. దర్శకుడు.. ఫారిన్ లొకేషన్స్ కానే కాదు.. అన్నింటికి మించి సినిమాకు కథ, కథనాలతో పాటు నిర్మాతనే ఏ సినిమాకైనా కీలకం. నిర్మాత బాగుంటునే సినీ ఇండస్ట్రీ మనుగడ ఉంటుంది. ఈ నేపథ్యంలో సినీ నిర్మాతలకు ఓ ఉపయోగపడేలా ‘జినీవర్స్’ నడుం కట్టింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 31, 2024, 07:45 PM IST
Zineeverse: ఫ్లాపులకు చెక్  పెట్టే జినీవర్స్..  నిర్మాతల పాలిట కొంగు బంగారం..

ZINEEVERSE: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డబ్బు పెట్టే నిర్మాతలు ఉన్నా.. సరైన అవగాహన ప్రణాళిక లేకుండా సినిమాలు నిర్మించి నష్టపోతున్నారు. ఇలాంటి నిర్మాతలకు సరైన విధంగా గైడ్ చేసే కథ, కథనాల విషయంలో నిర్మాతలకు తోడ్పాటు అందించేలా  ‘జినీవర్స్’ తన వంతు బాధ్యతలను నిర్వహించబోతుంది. ఈ సినిమా సక్సెస్ లో ఎన్ని రకాల ఎలిమెంట్స్ హంగు ఆర్భాటాలు ఉన్నా.. నిర్మాత అనేవాడు కీలకం. వారికి కథ, కథనాల విషయంలో అవగాహన కల్పించేలా జీనివర్స్ సహాయ పడుతుంది. నిర్మాతలు సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడుతున్నారు. ఒకవేళ సరైన స్టోరీని పిక్ చేసినా.. అది సరైన విధంగా తెరకెక్కించే దర్శకుడు కూడా కావాలి. ఈ రకంగా నిర్మాతలు తమ కష్టార్జితమైన కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. అంతేకాదు అప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు కూడా ఒక్క సినిమాతో కోల్పోతున్నారు.  

సినిమా విజయంలో వారికి తోడ్పాటు అందించే విషయంలో ‘జినీవర్స్’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సినిమా రంగంలో - నిర్మాణం - పంపిణీ ,రచన - దర్శకత్వం వంటి విభాగాల్లో ఎక్స్ పీరియన్స్ కలిగిన వారితో పాటు , మార్కెటింగ్ - ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ వంటి అంశాల పట్ల సైతం విశేష అనుభవం కలిగిన వారిని ఒక టీమ్ గా ఏర్పాటు చేస్తున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ తోపాటు... ఒక డెమో ఫిల్మ్ ను ప్రొడ్యూసర్స్ అందించే ఓ పెద్ద ప్రణాలికను జినీ జినీవర్స్ సిద్ధం చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఓ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావడం ఇదే ప్రథమం.

పద్మవ్యూహం వంటి సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం ఆషామాషీ మాత్రమే కాదు. దాని నుంచి విజయవంతంగా బయటకు రావడం నేర్చుకోవాలనే ఔత్సాహిక నిర్మాతలు.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్టోరీలను ఎంపిక చేసుకోవడం వంటివి ఇందులో  కీలకం.అంతేకాదు సినిమా నిర్మించే ప్రొడ్యూసర్స్ ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టి తీరాలని తీర్మానించుకున్న సీనియర్ నిర్మాతలకు జినీవర్స్ బంగారు కొండ అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

సినిమా రంగంలో సుదీర్ఘమైన అనుభవంతోపాటు...  విశ్వసనీయత, సమర్ధతలకు మారుపేరైన ఎన్.బల్వంత్ సింగ్ జినీవర్స్ కు సారధ్యం వహిస్తున్నారు. ఆసక్తి కలవారు ముందుగా తీసుకున్న అప్పాయింట్మెంట్ తో జినీవర్స్ ని  సంప్రదించగలరు.
సంప్రదించవలసిన నెంబర్ : +91-8297063000

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News