Preethi Case : ప్రీతి కేసులో కీలక పరిణామం

Preethi Case : డాక్టర్ ప్రీతి కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. మరి కాసేపట్లో ఖమ్మం జైలు నుంచి నిందితుడు సైఫ్ విడుదల కానున్నాడు.

  • Zee Media Bureau
  • Apr 20, 2023, 11:36 AM IST

Video ThumbnailPlay icon

Trending News