Pawan Kalyan : తూ.గోలో పవన్ కళ్యాణ్‌ పర్యటన

Pawan Kalyan : తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌ పర్యటించారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. కడియం, కొత్తపేట, పీ గన్నవరంలో పవన్ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
 

  • Zee Media Bureau
  • May 10, 2023, 05:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News