BRS Party : బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నేతలు

BRS Party : బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. ముంబై మహా నగర మాజీ మేయర్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు.

  • Zee Media Bureau
  • May 16, 2023, 01:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News