Anchor Rashmi Gautam: అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో రష్మీ గౌతమ్ ఫొటోషూట్.. హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్

Anchor Rashmi Pics: తెలుగులో ఎంత మంది యాంకర్లు వచ్చినా.. రష్మీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఎక్స్‌ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అనసూయ బుల్లితెరకు గుడ్‌బై చెప్పగా.. జబర్దస్త్‌లో అనసూయ లేనిలోటును భర్తీ చేస్తోంది.
 

1 /5

ఈ రెండు షోలతోపాటు మల్లెమాల సంస్థ నిర్వహించే స్పెషల్ షోలలోనూ రష్మీ మెరుపులు తప్పకుండా ఉంటాయి. స్మాల్ స్క్రీన్‌పై తిరుగులేకుండా యాంకర్‌గా రాణిస్తోంది.  

2 /5

బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తున్నా.. వెండితెరపై మాత్రం ఆశించిన స్థాయిలో రష్మీ కెరీర్ సాగడం లేదు.  

3 /5

గతేడాది బొమ్మ బ్లాక్‌బస్టర్ వంటి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్‌ టాక్ వచ్చినా.. కమర్షియల్‌గా ఆడలేదు.  

4 /5

దీంతో వెండితెరపై ఈ హాట్ యాంకర్‌కు ప్రస్తుతం అవకాశాలు ఏమీ లేవు. జబర్దస్త్ షో నుంచి ఎంత మంది వెళ్లిపోయినా రష్మీ మాత్రం కంటిన్యూ అవుతోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది.