manipur violence: మణిపూర్లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ విచారణ జరపనుంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
manipur violence: మణిపూర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు..