Allu Arjun Japanese Craze: టోక్యోలో జరిగిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్‌లో అల్లు అర్జున్ జపనీస్‌లో డైలాగ్ చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన మాటలకు జపాన్ ప్రేక్షకులు చప్పట్లు.. కేరింతలతో స్పందించారు. జనవరి 16న జపాన్‌లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kantara Chapter 1 Hindi day 1 box Office Collections: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయింది. ఇపుడా మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ డీసెంట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ డే హిందీలో కూడా హిందీలో మంచి వసూల్లతో ఓపెన్ అయింది. అంతేకాదు. దేవర, సలార్ రికార్డ్స్ ను క్రాస్ చేసింది.
2024 Top 10 Hit Movies of Tollywood: ప్రతి యేడాది టాలీవుడ్ లో వందల చిత్రాలు విడుదలవుతుంటాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయి. అందులో బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్న టాప్ 10 చిత్రాలు..
Revanth Reddy Hot Comments In Gaddar Film Awards 2024: అట్టహాసంగా జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.
Allu Arjun Once Again Forgot Revanth Reddy Name: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో సినీ పరిశ్రమకు అందించే నంది అవార్డులు ఆగిపోయాయి. అనంతరం ఏపీ, తెలంగాణ ఏర్పడడంతో అనంతరం సినిమా అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించింది.
Pushpa 2 World Wide total Collections: సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకు వచ్చినవి నిజమైనవా.. లేకపోతే అభిమానుల కోసం వచ్చిన కలెక్షన్స్ కంటే కాస్త ఎక్కువగా చూపించుకుంటారు. కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విషయంలో నిర్మాతలు ఒక అడుగు ముందుకేసినట్టు వార్తలు వచ్చాయి. అది నిజమే కాదో వాళ్లే చెప్పాలి. కానీ బాక్సాఫీస్ దగ్గర కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ మాత్రం నిర్మాతలు చెప్పిన దానికి పొంతన లేదు.
Pushpa 2 Telugu Version Closing Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప 2’. గతేడాది విడుదలై రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. ఇక తెలుగు వెర్షన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ సాధించిందంటే..
HBD Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు హీరో కాదు. పుష్ప సిరీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ముఖ్యంగా బన్ని స్టార్ ఇమేజ్ వెనకాల మెగా అండ్ అల్లు అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్ వుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీ వరకు ఉపయోగించుకొని ఇపుడు ఇంట గెలిచి..రచ్చ చేస్తున్నాడు.
Pushpa 3 Update: అల్లు అర్జున్ అభిమానులకు గుడ్‌న్యూస్. పుష్ప 2 సృష్టించిన ప్రకంపనలు మర్చిపోకముందే పుష్ప మూడవ సీక్వెల్‌పై సూపర్ అప్‌డేట్ వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sreeleela: శ్రీలీల తెలుగులో బుల్లెట్ లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. తెలుగులో టాస్ స్టార్స్ నుంచి అప్ కమింగ్ హీరోస్ వరకు అందరి సరసన నటిస్తూ సత్తా చూపెడుతోంది. ఈ ఇయర్ శ్రీలీలకు వెరీ వెరీ స్పెషల్. ఎందుకో తెలుసా..
Pushpa 2 Telugu Collections: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాల్గో చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ .. తమ కెరీర్ లోనే తొలి రూ. వెయ్యి కోట్లు అందుకున్న హీరోగా, దర్శకుడిగా రికార్డు సెట్ చేశారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల బెండ్ తీసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన బిజినెస్ ఎంత ? మొత్తంగా లాభాలు వచ్చాయా.. ? నష్టాలు వచ్చాయా మీకోసం..
Sreeleela: శ్రీలీల తెలుగులో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న భామ. తెలుగులో టాస్ స్టార్స్ నుంచి అప్ కమింగ్ హీరోస్ వరకు అందరి సరసన నటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈమె మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pushpa 2 World Wide Hindi Box Office Collections: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ . ఈ సినిమా గతేడాది విడుదలై రికార్డుల బెండు తీసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మొత్తంగా హిందీలో ఏ మేరకు ఎన్ని కోట్ల లాభాలను కొల్లగొట్టిందంటే..
Sreeleela: శ్రీలీల తెలుగులో ప్రస్తుతం బుల్లెట్ వేగంతో వచ్చి రాకెట్ లా దూసుకుపోతుంది. అంతేకాదు తెలుగులో వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ రచ్చ లేపుతుంది. లాస్ట్ ఇయర్ ఈ భామ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా అంతగా మెప్పించకపోయినా.. కుర్చీ మడతపెట్టి సాంగ్ తో పాటు.. అల్లు అర్జున్ పుష్ప 2లో చేసిన కిస్సీక్ స్పెషల్ సాంగ్స్ తో ఈమె రేంజ్ పెరిగిపోయింది.
Pushpa 2 Real Collections: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో సంచలన విజయం సాధించింది. ఇక నార్త్ బెల్ట్ లో ఈ సినిమా అన్ని రికార్డులను మడత పెట్టేసింది. ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 అసలు కలెక్షన్స్ గుట్టు వీడినట్టు వార్తలు వస్తున్నాయి.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులు తన పేరిట రాసుకుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు వచ్చినా.. ఈ సినిమా మేకర్స్ ఆశ చావక.. టికెట్ రేట్స్ తగ్గించారు.
Rashmika Mandanna Injured: రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. గత కొన్నేళ్లుగా వరుస ప్యాన్ ఇండియా మూవీస్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ భామ గాయాలపాలైంది. కాలి కట్టుకతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
Pushpa 2 The Rule Reloaded Version From 11th January: సంక్రాంతి బరిలోకి అనూహ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. పండుగకు 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. జనవరి 11వ తేదీన రీలోడెడ్ వర్షన్ వస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
Pushpa 2 The Rule Reloaded Version With 20 Minutes From 11th January: సంక్రాంతి బరిలో ఉన్న రామ్‌చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్‌లకు భారీ షాక్ తగిలింది. పండుగకు అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతుండడంతో ఆ మూడు సినిమాలకు భయం పట్టుకుంది.
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.