Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి దూకుడు పెంచనున్నాడు. అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తీసివేసిన తర్వాత... పార్టీలో సైలెంట్ అయ్యారు.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి దూకుడు పెంచనున్నాడు. అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తీసివేసిన తర్వాత... పార్టీలో సైలెంట్ అయ్యారు. అయితే సంజయ్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది కేంద్ర పెద్దలు. దీంతో కుటుంబ సభ్యులతో కసిలి ప్రధాని మోడీని కలిశారు సంజయ్.