MLC Vardu Kalyani: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్
పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రజా కోర్టు నిర్వహిస్తామనడాన్ని తప్పుబట్టారు. ఏ అధికారంలో ప్రజా కోర్టు నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును విచారించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు ఉందా..? అని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.