Botsa Satyanarayana: 'స్కిల్' స్కామ్లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటాం: మంత్రి బొత్స
Botsa Satyanarayana On Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేస్తోందన్నారు. తమకు ఎవరిపైనా ప్రేమ, ద్వేషం లేవన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.