3 Liters Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి ఆఫర్స్‌..Usha Instano 3 లీటర్స్‌ వాటర్ గిజర్‌ను రూ.3,550కే పొందండి!

Drop Usha Instano 3 Litres Instant Water Geyser Price: అతి తక్కువ బడ్జెట్‌లో వాటర్ గిజర్‌ను కొనుగోలు చేసేవారికి క్రోమా ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా 30 శాతం తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.      

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 12:57 PM IST
 3 Liters Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి ఆఫర్స్‌..Usha Instano 3 లీటర్స్‌ వాటర్ గిజర్‌ను రూ.3,550కే పొందండి!

Drop Usha Instano 3 Litres Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. అన్ని రకాల ఎక్ట్రిక్‌ వస్తువులు డెడ్‌ చీప్‌ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై అదనపు తగ్గింపు ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా వాటర్ గిజర్‌ కొనుగోలు చేసేవారికి క్రోమా ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ సేల్‌ ఏ వాటర్ గిజర్ అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

క్రోమాలో ఉషా కంపెనీకి చెందిన వాటర్ గిజర్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపులో భాగంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ వాటర్ గిజర్ క్రోమాలో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ 3.0 కెపాసిటీ కలిగిన USHA Instano వాటర్ గిజర్ కంపెనీ ధర MRP రూ.5,295తో విక్రయించింది. అయితే ఈ దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా 32.96 శాతం తగ్గింపుతో కేవలం 3,550కే లభిస్తోంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఈ USHA Instano వాటర్ గిజర్‌పై క్రోమా ప్రత్యేక బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొన్ని కండీషన్‌తో లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్‌ పొందడానికి క్రోమాలో మినిమంమ్‌ రూ. 10,000 వరకు బిల్ చేయ్యాల్సి ఉంటుంది. ఇలా చేసి ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ వాటర్ గిజర్‌పై మరిన్ని ఆఫర్స్‌ పొందడానికి క్రోమా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.  

ఈ USHA Instano వాటర్ గిజర్‌ 3 లీటర్లు కెపాసిటీతో 46761780336N మోడల్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది ఇన్‌స్టంట్ వాటర్ హీట్ సోర్స్‌తో 3000 వాట్స్‌తో లభిస్తోంది. మాన్యువల్ వాల్ మౌంట్, వర్టికల్ 6.5 బార్‌లు వాటర్ ప్రెజర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాటర్ గిజర్‌ను కొనుగోలు చేసిన 72 గంటల్లోనే ఇంస్టలేషన్‌ పొందవచ్చు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News