Shraddha Das Photos: హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Shraddha Das latest photos: టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ తన గ్లామర్ తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ఈ బ్యూటీ అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 
 

1 /5

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది.   

2 /5

రీసెంట్ గా ఈబ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఈ మధ్య భామ మూవీస్ కంటే ఫోటోషూట్సే ఎక్కువగా చేస్తోంది.   

3 /5

ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించింది శ్రద్ధా. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడుకు ఆశించినంత స్థాయిలో అవకాశాలు రాలేదు.   

4 /5

గతేడాది ఈటీవీ డ్యాన్స్ షో ఢీలో జడ్డిగా వ్యవహారించింది.   

5 /5

ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.