Ponguleti: పాలేరు ప్రజలకు పెద్ద కొడుకులాగా పని చేస్తా

Ponguleti Srinivas Reddy: పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని.. పెద్దకొడుకులాగా పాలేరు ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.

  • Zee Media Bureau
  • May 20, 2024, 04:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News