Mulugu District: తెలంగాణలోని జిల్లాకు అడవి తల్లుల పేర్లు

Rename Mulugu District As Samakka Sarakka Mulugu District: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమక్క సారక్క తల్లుల జాతరకు నిలయంగా ఉన్న ములుగు జిల్లాకు పేరు మార్చనుంది. అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మల పేరును ములుగు జిల్లాకు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Jul 2, 2024, 09:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News