Add Zee Business As A Preferred Source
App

A.R.Rahman: ఏ ఆర్ రెహమాన్ అసిస్టెంట్ విడాకుల వెనుక అసలు ఏమిటంటే..!

AR Rahman divorce: దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. తన భార్య సైరా భాను కి విడాకులు ఇచ్చారు. ఇక ఈ విషాదకర విషయాన్ని సైరా భాను స్వయంగా తన లాయర్ చేత చెప్పించడం గమనార్హం.

A.R.Rahman: ఏ ఆర్ రెహమాన్ అసిస్టెంట్ విడాకుల వెనుక అసలు ఏమిటంటే..!
Image Credit: AR Rahman assistant divorce reason (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More