Ram Charan Tej Emotional On Sai Durgha Tej Bike Accident: తనకు ఆత్మీయుడైన సాయి దుర్గా తేజ్ బైక్ ప్రమాదానికి గురయి ప్రాణాలతో బయటపడిన ఉదంతాన్ని గుర్తుచేసుకుని రామ్ చరణ్ తేజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Kantara Rishabh Shetty to direct Ram Charan: కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్షన్లో రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiru and Pawan visit Each Other Film Sets: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ ఇద్దరూ ఒకరి మూవీ సెట్స్‌లో మరొకరు సందడి చేశారు. ఆ వీడియోను తాజాగా రాంచరణ్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.
RRR Movie New Poster: అన్నీ అనుకూలిస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై ఈపాటికి వారం రోజులు గడిచేది. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు.
Lucifer Telugu Remake | ప్రస్తుతం తన కెరియర్ లో 2.0 ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాల నుంచి దూరం వచ్చేసి వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.
ధృవ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు బాగా గ్యాప్ వచ్చేసింది. దానికితోడు సుకుమార్ సినిమా కావడంతో తెరపైకి రావడానికి ఇంకా టైం పడుతోంది. ఇకపై ఇలాంటి గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు రామ్ చరణ్. కుదిరితే నెక్ట్స్ టైం నుంచి ఒకేసారి 2 సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.
రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు చరణ్-బోయపాటి కాంబో కూడా ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా ఓకే అయితే.. ఈ 2 ప్రాజెక్టుల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.