KCR Assembly: ఆ హోదాలో అసెంబ్లీకి తొలిసారి కేసీఆర్‌ ఎంట్రీ

KCR First Time Assembly Session: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Jul 24, 2024, 07:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News