OPPO F27 Pro+ Price: దిమ్మతిరిగే డిస్కౌంట్‌.. 64MP కెమెరా కొత్త ఒప్పో 5G ఫోన్‌ రూ.1,6999కే..

OPPO F27 Pro Plus Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో గోట్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 25, 2024, 11:05 AM IST
OPPO F27 Pro+ Price: దిమ్మతిరిగే డిస్కౌంట్‌.. 64MP కెమెరా కొత్త ఒప్పో 5G ఫోన్‌ రూ.1,6999కే..

OPPO F27 Pro Plus Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రతి రెండు నెలలకు ఒక సారి సేల్స్‌ జరుగుతూ ఉంటాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తులపై ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌ లభిస్తాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై బంఫర్‌ డిస్కౌంట్‌తో పాటు అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో గోట్‌ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తున్నాయి. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో గోట్‌ సేల్‌లో భాగంగా OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి బంఫర్‌ ఆఫర్‌ లభిస్తుంది. ఈ మొబైల్‌ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇది రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రెండు కలర్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం 128 GB స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.32,999తో లభిస్తోంది. ఇక సెకండ్‌ వేరియంట్ 256 GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

ఈ గోట్‌ సేల్‌లో 128 GB స్టోరేజ్‌ వేరియంట్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. ఈ OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 15 శాతం అదనపు తగ్గింపు లభిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.27,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అంతేకాకుండా అన్ని రకాల బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్‌ చేసేవారికి కూడా దాదాపు రూ.1,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ OPPO F27 Pro+ మొబైల్‌ను రూ.1,6999కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News