Oppo Reno 13 Series: అద్భతమైన కెమెరా మొబైల్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఒప్పో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్.. ఈ ఒప్పో బ్రాండ్ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరాలతో అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. అయితే ఒప్పో బ్రాండ్ కెమెరా లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo T3X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO F27 Pro Plus Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో గోట్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది.
Oppo Reno 12 Pro Offer Price: ఈ రోజు నుంచి Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
Oppo A1i Leaked: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి కొత్త వీవో మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A3 Pro 5G: అతి త్వరలోనే మార్కెట్లోకి ఒప్పో నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ Oppo A3 ప్రో 5G పేరుతో లాంచ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Reno 11 Series Launch Date In India: ప్రముఖ చైనీస్ కంపెనీ Oppo మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ సిరీస్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.