Mi A series 108 cm Smart Tv: రాఖీ పండగ సందర్భంగా టీవీలపై భారీ ఆఫర్స్‌.. Mi టీవీపై ఏకంగా 30 శాతం డిస్కౌంట్!

Mi A series 108 cm Smart Tv: ఫ్లిఫ్‌కార్ట్‌లో రాఖీ పండగ సందర్భంగా Mi A series 108 cm స్మార్ట్‌ టీవీ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ టీవీపై ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 3, 2024, 01:11 PM IST
Mi A series 108 cm Smart Tv: రాఖీ పండగ సందర్భంగా టీవీలపై భారీ ఆఫర్స్‌.. Mi టీవీపై ఏకంగా 30 శాతం డిస్కౌంట్!

Mi A series 108 cm Smart Tv: మార్కెట్‌లో స్మార్ట్‌టీవీలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన టీవీలను కొన్ని చైనా టెక్‌ కంపెనీ అతి తక్కువ ధరలకే అందించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే కొన్ని స్మార్ట్‌టీవీలపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో రాఖీ పండగ సందర్భంగా జరుగుతున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా Mi A series 108 cm స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఫ్లిఫ్‌కార్ట్‌లో రాఖీ పండగ సందర్భంగా Mi A series 108 cm స్మార్ట్‌ టీవీ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా భారీ ఫ్లాట్‌ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో MRP ధర రూ.35,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 33 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ.23,999కే పొందవచ్చు. అలాగే అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఈ స్మార్ట్‌టీవీపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ ఉపయోగించి బిల్‌ చెల్లించిన రూ.1,250 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా OneCard, HSBC బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు అన్ని బ్యాంక్ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌టీవీని రూ.22,749కే పొందవచ్చు.

ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ Mi A series 108 cm స్మార్ట్‌ టీవీను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ టీవీని ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా పాత టీవీని అమెజాన్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే పాత స్మార్ట్‌ టీవీకి దాదాపు రూ.2,000 వరకు ఎక్చేంజ్ బోనస్‌ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.20,749 లోపే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.    

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News