Musi River: జంట జలాశయాలు గేట్లు ఎత్తివేత.. మూసీలో వరద పరవళ్లు

Himayatsagar And Osmansagar Gates Lifted: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్‌, ఉస్మాన్‌సాగర్‌లు నిండుకోవడంతో అధికారులు వాటి గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది.

  • Zee Media Bureau
  • Sep 8, 2024, 12:44 AM IST

Video ThumbnailPlay icon

Trending News