Surya-Ketu Yuti 2024: 16న కన్యా రాశిలో సూర్యుడు, కేతువు.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!

Surya-Ketu Yuti 2024 Effect In Telugu: సెప్టెంబర్ 16న కన్యా రాశిలో సూర్యుడు, కేతువు గ్రహాల కయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 12, 2024, 01:27 PM IST
Surya-Ketu Yuti 2024: 16న కన్యా రాశిలో సూర్యుడు, కేతువు.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!

Surya-Ketu Yuti 2024 Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఇలాంటప్పుడు అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 16న ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి విశేష లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే సూర్యుడు సంచారం ఇప్పటికే కేతువు ఉన్న రాశిలోకి చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి సెప్టెంబర్‌ 16 నుంచి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. 

సెప్టెంబర్ 16న కలయిక:
సెప్టెంబర్ 16న ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సూర్యగ్రహం కన్యా రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే రాత్రి 7:52 గంటలకు ఈ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సూర్యుడు, కేతువుల కలయిక కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో.. అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 

మేష రాశి:
సూర్య-కేతువుల కలయిక కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వీరికి సూర్యుడి అనుగ్రహం లభించి అనుకున్న లాభాలు కూడా పొందుతారు. 

కర్కాటక రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి అనుకున్న లాభాలు కలగడమే కాకుంగా సమాజంలో కొత్త గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు ఆర్థిక సంక్షోభం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో కూడా ఆనంద వాతావరణం నెల కొంటుంది. ముఖ్యంగా వీరికి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

సింహరాశి:
సింహ రాశివారికి సూర్యుడు, కేతువు కలయిక కారణంగా అనేక లాభాలు కలుగుతాయి. వీరు విదేశీ ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు సమాజంలో పేరు, ప్రత్యఖ్యాతాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు విడిపోయిన బంధాలు కూడా కలుస్తాయి. 

తుల రాశి:
సూర్యుడి, కేతువు కలయిక తుల రాశివారికి ఎంతో విజయప్రదంగా ఉంటుంది. వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకు విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే విద్యార్థులు ఈ సమయంలో ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సంపాదనలో కూడా వృద్ధి లభిస్తుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందగలిగే శక్తిని పొందుతారు. దీంతో పాటు తుల రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News