Sreeleela: పార్టీలో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ ఉండాలంటే…ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే..!
English Title:
Sreeleela new dress will set party goals check out wonderful dress for your next party vn
Home Image:
Slide Photos:
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు.. చేజిక్కించుకుంటుంది. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో తెగ యాక్టివ్ గా ఉంటుంది శ్రీధ ముఖ్యంగా శ్రీలీల షేర్ చేసిన తాజా ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అందమైన గాగ్రాలో.. ఏంజెల్ లా మెరిసిపోతూ.. కనిపించింది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ గాగ్రా పార్టీకి వేస్తే.. వారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం.. గ్యారెంటీ లా కనిపిస్తోంది. మరి అమ్మాయిలు మీరు కూడా ఒకసారి ఈ గాగ్రా వైపు లుక్ వెయ్యండి
అయితే ఈ సినిమాలలో బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి చిత్రం.. ఈ హీరోయిన్ కి నటన పరంగా కూడా వందకు వంద మార్కులు వేసింది. మరోపక్క వైష్ణవ తేజ్‌తో చేసిన ఆదికేశవ చిత్రం మాత్రం శ్రీలీలకి ఉన్న ఆఫర్లు.. కూడా పోగొట్టేలా చేసింది. ఇక అప్పటినుంచి సినిమా కథల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తూ వస్తోంది శ్రీలీల.
సినిమా ఆఫర్లు కుప్పలు తిప్పలుగా వచ్చాయి. ముఖ్యంగా ఒకేసారి 9 సినిమాలు రావడం.. అందరిని ఆశ్చర్యపరిచింది. అది కూడా బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో చేస్తూనే.. వైష్ణవ తేజ్ లాంటి చిన్న హీరోతో కూడా నటించింది ఈ హీరోయిన్.
పెళ్లి సందడి సినిమాతో అందరిని మనసులో.. స్థానం సంపాదించుకున్న ఈ హీరోయిన్. ధమాకా చిత్రంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ముఖ్యంగా తన డాన్స్ వల్ల మరింత క్రేజ్ తెచ్చుకుంది.. ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ హీరోయిన్ కి తెలుగు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది.
శ్రీలీల తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది ఈ హీరోయిన్. మొదటి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసే..హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారిలో ముందంజలో నిలిచింది శ్రీలీల.
Authored By:
Vishnupriya Chowdhary
Publish Later:
No
Publish At:
Sunday, September 22, 2024 - 13:35
Mobile Title:
Sreeleela: పార్టీలో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ ఉండాలంటే…ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే..!
Created By:
Vishnupriya Chowdhary
Updated By:
Vishnupriya Chowdhary
Published By:
Vishnupriya Chowdhary
Request Count:
14
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.