Tamannaah:హాట్ గ్లామర్ తో మరోసారి రెచ్చిపోయిన తమన్నా.. ఈమె చాలా హాట్ గురూ..!

Tamannaah: తమన్నా.. నార్త్ భామ అయినా..సౌత్ ఆడియన్స్ కు  దగ్గరై హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్‌గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

1 /7

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన నటన కంటే గ్లామర్ తో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి త్వరలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతుంది. అయినా.. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తోంది తమ్మూ.

2 /7

ఈమె కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అంద చందాలు.. పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

3 /7

  తమన్నా సినిమాల విషయానికొస్తే.. గతేడాది  మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

4 /7

  సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇందులో తమన్నా పాటకు సూపర్ క్రేజ్ వచ్చింది.

5 /7

18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ భామ ఈ యేడాది తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

6 /7

తమన్నా ఆ మధ్య లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో  కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మతో హాట్ ఇంటిమేట్ సీన్స్ లో నటించి హీట్ పెచ్చేసింది. అప్పటి నుంచి ఎక్కువగా అతనితోనే కనిపిస్తోంది.

7 /7

  విజయ్ వర్మను పెళ్లి చేసుకుంటారా అని మీడియా అడిగిన క్వశ్చన్‌కు తమన్నా.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని గడుసు సమాధానమిచ్చింది. చేతిలో వరుస ఆఫర్స్ ఉన్న తమన్నా మాత్రం అందాల ఆరబోత విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.