Pawan kalyan: గొడవలకు ఫుల్ స్టాప్..?.. బన్నీ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..

deputy cm pawan kalyan: పవన్ కళ్యాణ్  ప్రస్తుతం అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

  • Zee Media Bureau
  • Oct 15, 2024, 01:32 PM IST

deputy cm pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News