Harish Rao: విద్యార్థి కన్నీళ్లు తుడిచిన హరీశ్‌ రావు.. నిమ్స్‌లో భావోద్వేగం

Harish Rao Emotional: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయిన విద్యార్థులను చూసి మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. రోదిస్తున్న ఓ విద్యార్థి కన్నీళ్లు తుడిచారు.

  • Zee Media Bureau
  • Nov 6, 2024, 02:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News