EPFO Higher Pension: ఈపీఎఫ్ అధిక పెన్షన్‌కు ఎవరు అర్హులు, మీ స్టేటస్ ట్రాక్ చేయడం ఎలా

1995 పెన్షన్ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా 97,640 మంది అధిక పెన్షన్ అందుకునేందుకు అర్హులు. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అత్యధిక జీతం తీసుకుంటున్నవాళ్లే అధిక పెన్షన్‌కు అర్హులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

EPFO Higher Pension: 1995 పెన్షన్ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా 97,640 మంది అధిక పెన్షన్ అందుకునేందుకు అర్హులు. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అత్యధిక జీతం తీసుకుంటున్నవాళ్లే అధిక పెన్షన్‌కు అర్హులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

1 /8

ఇప్పుడు మీ ఐడీ ధృవీకరణ కోసం ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఎంటర్ చేయాలి. అంతే మీ స్టేటస్ స్క్రీన్‌పై కన్పిస్తుంది. 

2 /8

ఇప్పుడు మీ అక్నాలెడ్జ్‌మెంట్, యూఏఎన్,  పీపీఓ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

3 /8

ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ ఇ సేవా పోర్టల్ ఓపెన్ చేయాలి. స్క్రీన్ దిగువన ఎడమవైపు కన్పించే అధిక పెన్షన్ అప్లికేషన్లపై క్లిక్ చేయాలి.

4 /8

జీతం నుంచి 5000 నుంచి 6500 రూపాయలు పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేసినవారికి ఇది వర్తిస్తుంది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు తమ స్టేటస్ ఇలా ట్రాక్ చేసుకోవచ్చు. 

5 /8

2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎఫ్ఓ సభ్యులుగా ఉన్నవాళ్లు తమ కనీస వేతనంలో 8.33 శాతం డిపాజిట్ చేయడం ద్వారా పెన్షన్ లబ్ది పొందవచ్చు. పదవీ విరమణకు ముందే అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

6 /8

ఈపీఎస్ పథకంలో భాగంగా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం పెన్షన్ గరిష్టంగా 15 వేల రూపాయలు. అంటే జీతం 50 వేలుంటే పెన్షన్ రూపంలో 15 వేలు మాత్రం ఇన్వెస్ట్ చేయగలడు.

7 /8

2014 ఆగస్టు 31 వరకు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు అధిక పెన్షన్ ప్రయోజనం వర్తించదు. సెప్టెంబర్ 1, 2024 తరువాత ఈపీఎస్‌లో చేరినవారికే ఈ అవకాశం ఉంటుంది. 

8 /8

ఓ ఉద్యోగి అధిక పెన్షన్ కోసం ఎంచుకున్నప్పుడు సహజంగానే ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ ప్రకారం కంపెనీ నుంచి ఎక్కువ వాటా ఆప్షన్ తీసుకుంటాడు. అధిక పెన్షన్ ఎంచుకున్న ఉద్యోగుల్ని ప్రత్యేక పెన్షన్ ఫండ్ కేటగరీలో ఉంచుతారు. ఇది వడ్డీతో పాటు పెరుగుతుంటుంది.