1995 పెన్షన్ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా 97,640 మంది అధిక పెన్షన్ అందుకునేందుకు అర్హులు. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అత్యధిక జీతం తీసుకుంటున్నవాళ్లే అధిక పెన్షన్‌కు అర్హులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPF pension alert:
దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
EPS New System: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ ఇది. జనవరి 1 నుంచి 78 లక్షలమంది పీఎఫ్ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. పెన్షన్ విత్ డ్రా నిబంధనలు మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. దీని ద్వారా, సభ్యులు ప్రావిడెంట్ ఫండ్, బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందుతారు. EPFO అనేది ప్రభుత్వ సంస్థ. ఇది భారత ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.
EPS 95 Pension Scheme: EPFO అందుబాటులో ఉంచిన పెన్షన్ స్కీం ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక వరం అనే చెప్పాలి. ఈ పెన్షన్ స్కీం ద్వారా ప్రతినెలా గరిష్టంగా పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPFO Pension: మీరు 58 సంవత్సరాలకు ముందుగానే పెన్షన్ అందుకోవాలని అనుకుంటున్నారా అయితే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. తద్వారా మీరు సులభంగా పెన్షన్ పొందుతారు.
EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను EPS-95 అని పిలుస్తారు.దీన్ని EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం.ఇందులో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా చేయాల్సి ఉంటుంది.ఈ మొత్తంపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
EPFO New Guidelines: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్స్ జారీ అయ్యాయి. ఈపీఎస్‌లో భాగంగా ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం చేసే దరఖాస్తు ప్రక్రియలో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆ వివరాల మీ కోసం..
EPFO New Fixed Pension Program: కనీస పింఛన్‌ను పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. ఈపీఎఫ్ఓ కొత్త ఫిక్స్‌డ్ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టనుండడంతో కార్మిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ZEEL-Sony merger, ZEEL shares prices, EPS: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ విలీనంతో స్టాక్ మార్కెట్‌లో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్స్‌కి భారీ డిమాండ్ కనిపించింది. విలీనానికి జీ ఎంటర్‌టైన్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్టుగా ప్రకటన వెలువడిన అనంతరం బుధవారం జీల్ షేర్స్‌లో 25 శాతం వృద్ధి నమోదైంది.
EPFO Latest Update: ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు, అతనికి పెన్షన్ నగదు ఎక్కువగా రావాలన్నది ఉద్దేశం. ఈపీఎఫ్‌వో (Employees Provident Fund Organization) సభ్యులుగా ఉన్న ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది.
EPFO Alert Of Covid-19: కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI)లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన రూల్ ప్రకారం.. సర్వీస్‌లో ఉన్న ఏ ఉద్యోగి అయినా కరోనా బారిన పడి చనిపోతే అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ బెనిఫిట్‌ను ఇన్సూరెన్స్ నగదుగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.