October 1 New Rules: అక్టోబర్ 1 నుండి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన మార్పులను పరిశీలిద్దాం. గ్యాస్ సిలిండర్లు, ఆధార్ కార్డ్, UPI లావాదేవీలు, రైలు టికెట్ బుకింగ్, UPI బ్యాంక్ వంటి ఐదు ప్రధాన మార్పులు రానున్నాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం.
New Pension Scheme: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్స్‌ల కోసం ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా నిరాశ్రయులైన ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్స్‌కి రూ.1,500 ప్రతి నెల ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Union Govt Extends UPS Cut Off Date Up To Three Months: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఊరట కలిగించేలా ప్రకటన చేసింది. ఎన్‌పీఎస్‌లో చేరాలనుకునేవారికి గడువు ముగుస్తుండగా.. తాజాగా ఆ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
NPS to UPS Deadline: యూపీఎస్‌లో చేరేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 30వ తేదీ వరకు సమయం ఉంది. అయితే ఇంకా చాలా సందేహాలు అలాగే ఉండిపోవడంతో చాలా మంది ఉద్యోగులు యూపీఎస్ పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకువచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన అన్ని మార్గదర్శకాలు, నిబంధనలు, షరతులను వివరిస్తూ PFRDA ఇటీవల వివరణాత్మక ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. అయితే చాలామంది ఉద్యోగులకు యూపీఎస్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. యూపీఎస్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
UPS Pension Calculation: ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మరి కొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా యూపీఎస్ విధానం అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Unified Pension Scheme: ఏకీకృత పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. పథకానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
Unified Pension Scheme : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి యుపిఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అక్కడివారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే..
UPS Vs NPS: ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు ప్రత్యామ్నయంగా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు యూపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్కీమ్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నాయి.
UPS Full Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ లాంచ్ చేసింది. అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఏప్రిల్ 1 నుంచి అంటే కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ పెన్షన్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం
Govt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్‌దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government New Pension Scheme: కేంద్ర ప్రభుత్వం 1210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ అందించింది. ప్రతి నెల రూ.5 వేల పైగా పెన్షన్ అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.
NPS UPS Latest Updates: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్కీమ్‌తో ఎలాంటి ప్రయోజనాలు లేవని.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలా..? లేదా యూపీఎస్‌లో చేరాలా..? అనే విషయంపై ఆలోచిస్తున్నారు. ఉద్యోగులకు ఏ పెన్షన్ బెటర్‌గా ఉంటుంది..? ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ తెలుసుకోండి.
Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే, ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే, మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
Central Government Employees Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందేందుకు సంబంధించిన ఫారమ్-6 ఏను రేపు రిలీజ్ కానుంది. ఈ ఫారమ్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేయనున్నారు.
Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగుల్లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమలులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా..? అనేది చాలామందిలో అనుమానం ఉంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్‌పీఎస్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్‌లకు భిన్నంగా యూపీఎస్‌ను తీసుకువచ్చామన్నారు.
UPS Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ప్రస్తుతం జోరు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారొచ్చని కేంద్రం సూచించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను అందుకుంటారు. ఏప్రిల్ 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్‌ను అమలు చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.