/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

గురువారం ఉదయం కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో  భారత్-శ్రీలంక మొదటి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. బరిలో దిగిన భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మొదటి వికెట్ కోల్పోయింది. లోకేష్ రాహుల్ లంక బౌలర్ లక్మల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతరువాత బరిలో దిగిన శిఖర్ ధావన్ 8 పరుగులు తీసి మరోసారి లక్మల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. కోహ్లీ కూడా పరుగులేవీ చేయకుండా మళ్లీ శ్రీలంక బౌలర్ లక్మల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 11.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు తీసింది. శ్రీలంక బౌలర్ లక్మల్ ఓపెనర్ లోకేష్, శిఖర్ ధావన్, కోహ్లీ ని అవుట్ చేసాడు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మీదే భారత జట్టు ఆధారపడి ఉంది. పుజారా, రహానె ఎంతసేపు క్రీజులో నిలుస్తారో చూడాల్సి ఉంది.

Section: 
English Title: 
IND v/s SL, 1st Test, 1st Day | 17 Runs, 3 wickets
News Source: 
Home Title: 

భారత్ 17 పరుగులు.. 3 వికెట్లు

భారత్ 17 పరుగులు.. 3 వికెట్లు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
No
Highlights: 
  • ఆటకు వర్షం అడ్డంకి
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక టీం 
  • భారత్ మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు