Work Stress: పనిప్రదేశంలో స్ట్రెస్‌కు గురవుతున్నారా? ఈ టాప్‌ 5 చిట్కాలతో చెక్‌ పెట్టండి..

Work Stress Relief Tips: వర్క్‌ ప్రదేశంలో ఉండే స్ట్రెస్‌ తట్టుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాని పని. అయితే, పని ప్రదేశంలో ప్రతి ఒక్కరూ స్ట్రెస్‌కు గురవుతారు. అయితే, ఆ ఒత్తిడి నుంచి బయట పడటానికి నిపుణులు ఇచ్చిన సలహాలు తెలుసుకుందాం.
 

1 /5

వర్క్‌ ప్లేస్‌లో మీరు ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడికి లోనవుతే ముందుగా కాస్త బ్రేక్‌ తీసుకోండి. ఆ తర్వాత కాస్త నడుస్తూ కాఫీ తాగడానికి వెళ్లండి. సహోద్యోగులతో కాస్త కలివిడిగా మాట్లాడండి. అప్పుడు ఒత్తిడి నుంచి బయటపడతారు.  

2 /5

పని ప్రదేశంలో మీరు బాస్‌ నుంచి ఒత్తిడికి లోనవుతారు. మీకు ఎక్కడ పని త్వరగా అనుకున్న విధంగా కంప్లీట్‌ చేయలేకపోతున్నారు మీ బాస్‌తో నేరుగా మాట్లాడటం వల్ల మీకు ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుంది.   

3 /5

మీకు ఆఫీస్‌ పని మాత్రమే కాదు పర్సనల్‌ లైఫ్‌ కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కాస్త సమయం కేటాయించండి.    

4 /5

పని ప్రదేశంలో మీరు ఒత్తిడికి లోనవుతే దాన్ని అధిగమించడానికి మీరు దేని గురించి ఒత్తిడికి లోనవుతున్నారు తెలుసుకోవాలి. స్ట్రెస్ మన జీవితంలో సాధారణం. ఆ స్ట్రాటజీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఎమోషన్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. తద్వారా పని ప్రదేశంలో స్ట్రె్‌కు గురికాకుండా ఉంటారు.  

5 /5

వర్క్‌ లైఫ్‌, ఫ్యామిలీ వేర్వేరు. ఆఫీసు స్ట్రెస్‌ తీసుకువచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులపై రుద్దకూడదు. అంతేకాదు ప్రతిరోజూ స్ట్రెస్‌ రిలీఫ్ ఎక్సర్‌సైజులు వంటివి చేయాలి. యోగా ఆసనాలు వేయాలి. అప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉన్నా త్వరగా కోలుకుంటారు.