KCR Guided To BRS MLAs And MLCs On Assembly Session: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో శాసనమండలి, శాసనసభ పక్షంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.