తొలిసారి భారత్లో పర్యటిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన రెండో రోజు పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్ సైతం పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. నేటి ఉదయం రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ట్రంప్ కుటుంబాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు.
భారత్లో రెండో రోజు ట్రంప్ ఫ్యామిలీ బిజీ బిజీ